Kakani venkata ratnam biography of mahatma
ఉక్కు కాకానిగా పిలుచుకునే కాకాని వెంకటరత్నం జీవితమంతా త్యాగమయమే. ఈ మహానేత దివికేగి సుమారు 50 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆయన ప్రజల మనసుల్లో నిలిచే ఉన్నారు. రైతు కుటుంబంలో పుట్టి, 5వ తరగతి మాత్రమే చదివిన కాకాని.. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ చేపట్టిన ప్రతి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. పలుమార్లు జైలు కెళ్లారు.